
[m9ad]
ఇటువంటి అమోఘమైన ఐడియాలు రావడం వారికే చెల్లిందని, అందువల్లే ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎదుగుబదుగు లేకుండా పోయిందని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. మరోపక్క తాము చిల్లర పథకాలకు వ్యతిరేకం అంటూ కేంద్రంలోని బీజేపీ వారు గొప్పలకు పోతూ ఉంటారు. ఇక్కడేమో ఎవరికీ రాని వినూతనమైన ఆలోచనలకు వీరికి వస్తాయి.
మేనిఫెస్టోలోని ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాలుష్య నియంత్రణ కోసం.. కాలం చెల్లిన ఆటోలు, బడి బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ఉచితంగా సరఫరా చేసేస్తారట. డిగ్రీ, ఇతర ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తారట. ఎలాగూ అధికారంలోకి రారు కాబట్టి ఏమిస్తే ఏముందిలే!
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…