
దీంతో పన్ను చెల్లించని అక్రమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెల్లడించారు. మొత్తంగా 65,250 కోట్ల నల్లధనం వెలికి రాగా అందులో 29,362 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనున్నట్టు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శనివారం పేర్కొన్నారు. కాగా ఈ మొత్తం సొమ్ములో హైదరాబాద్ కుబేరులదే అత్యధిక వాటా కావడం విశేషం.
శుక్రవారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి దాదాపు 13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైనట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 8,500 కోట్లతో ముంబై నిలవగా 6వేల కోట్లతో ఢిల్లీ, 4వేల కోట్లతో కోల్‌కతా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…