
[m9ad]
కాగా ఎపి ఎన్జీవోల సంఘం కేరళకు పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఎపి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ప్రకటించగా ఎన్జీవోల సంఘం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం స్వయంగా పాతిక కోట్ల రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రికి అంద చేయగా, ఎపి లో ఎన్జీవోల సంఘం ఇస్తుండడం విశేషం.
మరోవైపు అనేక మంది సినీ తారలు, స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. సొమ్ము రూపంలోనే కాకుండా వస్తురూపంలో కూడా ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని నగదు, దుస్తులు, తినుబండారాలు, మంచి నీరు, నిత్యావసర వస్తువులు.. ఇలా తమకు తోచిన విధంగా సహాయం చేశారు. ఒక్క హైదరాబాద్ నగరం నుండే కేరళకు ఇప్పటికే 200 లారీల నిత్యవసర వస్తువులు వెళ్లాయట
Mythri Movie Makers has been supporting new talent through content-driven films. The production house has…
Abhishek Sharma is back at the top of the ICC T20I batting rankings, but there…