వినడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉన్న ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాలలో హల్చల్ చేస్తోంది. గతంలో ‘బాబాయ్ హోటల్’ వంటి ఒకటి, అర సినిమాలలో ప్రధాన పాత్రలో నటించిన కమెడియన్ కింగ్ బ్రహ్మానందం, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో చేయడానికి సిద్ధమైనట్లుగా టాక్. అందులోనూ ఈ సినిమా గురించి ప్రచారంలో మరికొన్ని విశేషాలు ఫిల్మ్ నగర్ వర్గాలనే అవాక్కు చేస్తున్నాయి.
50 ఏళ్ళు పైబడిన బ్రహ్మి సరసన లేటెస్ట్ ‘జబర్దస్త్’ బ్యూటీలు అనసూయ, రష్మిలు నటించనున్నారని, అంతేకాకుండా ఈ సినిమా బ్రహ్మానందం స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోందని హల్చల్ చేస్తున్నబ్రహ్మానందం హీరో… అనసూయ, రష్మి హీరోయిన్లు..!
వినడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉన్న ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాలలో హల్చల్ చేస్తోంది. గతంలో ‘బాబాయ్ హోటల్’ వంటి ఒకటి, అర సినిమాలలో ప్రధాన పాత్రలో నటించిన కమెడియన్ కింగ్ బ్రహ్మానందం, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో చేయడానికి సిద్ధమైనట్లుగా టాక్. అందులోనూ ఈ సినిమా గురించి ప్రచారంలో మరికొన్ని విశేషాలు ఫిల్మ్ నగర్ వర్గాలనే అవాక్కు చేస్తున్నాయి.
50 ఏళ్ళు పైబడిన బ్రహ్మి సరసన లేటెస్ట్ ‘జబర్దస్త్’ బ్యూటీలు అనసూయ, రష్మిలు నటించనున్నారని, అంతేకాకుండా ఈ సినిమా బ్రహ్మానందం స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోందని హల్చల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు గడవాల్సిందే. అయితే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.
ఈ వయసులో బ్రహ్మిని ప్రధాన పాత్రలో చూడగలుగుతారా? అది కూడా అనసూయ – రష్మిల వంటి నవతరం హాట్ బ్యూటీల నడుమ! ఇంతకీ ఈ బ్యూటీలు ఎలా ఒప్పుకున్నారు? సినీ పరిభాషలో అయితే అన్నింటికీ ఒకే సమాధానం లభిస్తుందేమో… అదేనండి… స్క్రిప్ట్ డిమాండ్ చేయడం..!
Click her ప్రచారంలో వాస్తవం ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు గడవాల్సిందే. అయితే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.
ఈ వయసులో బ్రహ్మిని ప్రధాన పాత్రలో చూడగలుగుతారా? అది కూడా అనసూయ – రష్మిల వంటి నవతరం హాట్ బ్యూటీల నడుమ! ఇంతకీ ఈ బ్యూటీలు ఎలా ఒప్పుకున్నారు? సినీ పరిభాషలో అయితే అన్నింటికీ ఒకే సమాధానం లభిస్తుందేమో… అదేనండి… స్క్రిప్ట్ డిమాండ్ చేయడం..!
Click her
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…