
[m9ad]
మహేష్ కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న మాట నిజమే గానీ, ‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా అక్కడ అద్భుతాలు సృష్టిస్తుందని భావించడం అత్యాశే అవుతుంది. సూపర్ స్టార్ డం ఉన్న తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లోనే ఈ సినిమా ప్రతికూల ఫలితాలను అందుకోగా, ఇప్పుడు తమిళంలోకి విడుదల చేయడం ఎందుకో అర్ధం కాని పరిస్థితి. బహుశా ‘భరత్ అనే నేను’ సినిమాకు తమిళనాట వచ్చిన క్రేజ్ ను ఈ ‘అనిరుధ్’తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారేమో!?
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…