
[m9ad]
హీరో తండ్రి క్యారెక్టర్ పోషిస్తోన్న మురళీశర్మ ట్రైలర్ కు హైలైట్ గా నిలువగా, కోడలు క్యారెక్టర్ లో ఉన్న ఈషా రబ్బా ఆ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫన్ ప్రేక్షకులను మెప్పించగలిగితే పర్లేదు గానీ, లేదంటే ‘బ్రాండ్’ కాస్త ‘బ్యాండ్’గా మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కన్నడలో మూడు సినిమాలు చేసిన శైలేంద్ర ఈ సినిమా ద్వారా తెలుగులో అడుగు పెడుతున్నాడు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…