
ప్రతిపక్ష పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని, వైఎస్సార్సీపీ డ్రామా కంపెనీ అయితే, అందులో రోజాది చింతామణి క్యారెక్టర్ అంటూ తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో నటించిన రోజా మంత్రి అఖిల ప్రియ డ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సభల్లో పాల్గొనేటప్పుడు రోజాకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని, చెల్లని చెక్కుల కేసులో రోజా ఎన్నో సార్లు మద్రాసు కోర్టు మెట్లు ఎక్కారని ఆయన విమర్శించారు. అలాంటి రోజాకి టీడీపీ నేతలను విమర్శించే స్థాయి లేదని పేర్కొన్నారు.
One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…
Nayanthara has built one of the strongest brands for a South Indian heroine. But her…