
అందులో భాగంగా మెహ్రీన్ నటించిన చాలా సన్నివేశాలను తీసేశారు. సుమారు 20 సన్నివేశాలను ఎడిట్ చేశారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలను కూడా మార్చినట్టు తెలిపారు. దీంతో మొత్తం 15 నిమిషాల నిడివి తగ్గిందని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను సుమారు 15 రోజులు పాటు చిత్రీకరించామని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నామని సుశీంద్రన్ అధికారికంగా తెలిపారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…