హేయ్… చలాకీ చంటికి పెళ్లి కుదిరిందిరోచ్..!

Chalaki Chanti engagedకామెడీ స్కిట్ లకు నిలయమైన ‘జబర్దస్త్’ షోలో చలాకీ చంటి పెళ్లిపై ఎన్ని జోకులు పడ్డాయో లెక్కే లేదు. అయితే ఎట్టకేలకు ఆ జోకులకు శుభంకార్డు పడింది. తను కూడా ఓ ఇంటి వాడిని అవబోతున్నానని నేడు జరిగిన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో చలాకీ చంటి అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories