
ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న చంటి పెళ్లిని మరో ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ధ్రువీకరించాడు. “మా చంటి గాడికి పెళ్లి అయిందోచ్.. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి… హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా…” అంటూ ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. అయితే చంటి పెళ్లితో సహచరులే కాదు, అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలలోనే ఇద్దరు ‘జబర్దస్త్’ కమెడియన్లకు వివాహం జరగడం మరో విశేషం. ఇటీవలే అరసవల్లిలో షకలక శంకర్ నిరాడంబరంగా వివాహం చేసుకోగా, తాజాగా చలాకీ చంటి వంతు వచ్చింది. ఏ ఇద్దరిపై ఎక్కువగా పెళ్లి జోకులు పేలతాయో, ఆ ఇద్దరూ రోజుల వ్యవధిలో పెళ్లి చేసుకున్నారు.
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…