
ఈ సందర్భంగా గండి పడటానికి గల కారణాలు, పటిష్టంగా నిర్మాణం జరిగిన కాలువకు గండి పడే అవకాశముందా? అన్న కోణంలో ఆయన ఆరా తీశారు. తక్షణమే గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించి, గండి పడటానికి గల కారణాలను వెలికితీసి, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈఎన్ సీ కూడా రామిలేరు వద్దకు పరుగులు పెట్టారు.
గండిని పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడిన ఇంజినీర్… కాలువకు రెండు వైపులా గట్లు, మధ్యలో కాంక్రీట్ వేసి ఉంటే గండి ఎలా పడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పటిష్ట నిర్మాణాలకు అసలు గండి పడే అవకాశమే లేదని కూడా చెప్పుకొచ్చారు. కాలువకు గండి పడిన వైనాన్ని ముమ్మాటికీ విద్రోహ చర్యగానే భావిస్తున్నామని, దీనికి గల కారకులను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Mumbai Indians are likely to bring back Rohit Sharma as captain for IPL 2027, replacing…
ల్యాండ్ లైన్ ఫోన్ల జమానాలో ఫోన్ కాల్ వస్తే ఇంట్లో అందరూ దాని చుట్టూ చేరేవారు. అవతలి వ్యక్తి కుటుంబ…