
ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధిని సాధించిందని, భారత్ లో ఆ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చంద్రబాబు పేర్కొన్నారు. సీఐఐకు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. పరిశ్రమలు పెట్టేందుకు వస్తే వెంటనే అనుమతులు ఇస్తున్నట్లు, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు.
నిరంతర విద్యుత్, మానవ వనరులు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత, ఐవోటీని కూడా పాలనలో భాగం చేసినట్లు పేర్కొన్నారు. ఇందు నిమిత్తం తమ నేతలకు శిక్షణ కూడా ఇచ్చామని, రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…