
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ఫ్రీ జోన్‌గా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాయలసీమ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలకు సమానస్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అయితే ముచ్చుమర్రు రాయలసీమ ప్రాణనాడి అని అభివర్ణించారు. ఎన్టీఆర్ పునాదిరాయి వేసిన ప్రాజెక్టులను తాను ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…
The eighth week of Bigg Boss Telugu Season 10 has resulted in a lot of…