
నేనొక్కడినే కష్టపడితే అభివృద్ధి సాధ్యం కాదు, అందరూ కలసి రావాలి. రైతు నేల తల్లినే నమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడ్డా మనకు అన్నాన్ని పెడతాడు… అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మరవబోం… అని రైతు శ్రేయస్సు పట్ల తమ చిత్తశుద్దిని చాటుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేవలం రెండు నెలల్లో విద్యుత్ సమస్యను అధిగమించామని, దేశంలో నదుల అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని గుర్తు చేసారు.
రాబోయే రోజుల్లో కృష్ణా, సోమశిల నదులను అనుసంధానం చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతుల కష్టాలన్నీ తీరుతాయని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భజలాలను కాపాడుకోవాలని సూచించారు. అయితే ఇవన్నీ సక్రమంగా నెరవేరాలంటే జగన్ ఎలాంటి అడ్డుపుల్లలు వేయకూడదన్న అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తపరిచారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…