
ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి విలువైన సలహాలిచ్చారని, బాగా మమేకమై పనిచేశారని ప్రశంసించారు.
శాసనసభ భవనానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా రూపొందించిన చతురస్రాకారపు ఆకృతితో పాటు భవనంపై పొడవైన టవర్ రూపొందించిన ఆకృతుల్ని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…