
ఇప్పటికే అన్ని పక్షాల వారు చేసే పోరాటాలకు మద్దత్తు ఇస్తామని అయితే ఏంచేసినా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చెయ్యాలని మాత్రమే చంద్రబాబు చెప్పారు. మరి దీనికి కమ్యూనిస్టుల అభ్యంతరం ఏంటో? చంద్రబాబు పోరాటంపై నమ్మకం లేదన్నారు సరే, అసలు కమ్యూనిస్టుల పోరాటం పై ప్రజలకు నమ్మకం ఉందా?
గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు. అయితే ప్రజల నుండి వారికి మద్దత్తు అందినట్టు ఎక్కడా కనపడింది లేదు కదా? వాళ్ళ పోరాటంతో కేంద్రంలో కదలిక వచ్చినట్టుగా కూడా లేదు. ఈ సమయంలో అన్ని పక్షాలను కలిసిపోరాడితే ఎమన్నా ఉపయోగం ఉండొచ్చు. అంతేగాని భేషజాలకు పోయి ఇలాంటి మాటలు అంటే మొదటికే మోసం జరుగుతుంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…