
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో గానీ, ‘జబర్దస్త్’ కార్యక్రమం గానీ, అందులో పార్టిసిపెంట్స్ గానీ ఏదొక రూపేణా వార్తల్లో నిలుస్తుండడం విశేషం. గతంలో పెట్టిన ఓ కేసు నుండి ఇటీవలే నాగబాబు, రోజా, రష్మిలకు విముక్తి రాగా, తాజాగా ముక్కు అవినాష్ పై కేసు నమోదు కావడంతో, మరోసారి ‘జబర్దస్త్’ పేరు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…