మెగాస్టారే కాదు, మహేష్ బాబు స్నేహితుడే!

‘రక్తచరిత్ర’తో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబరాయ్ తెలుగు సినీ అభిమానుల ఆదరణకు ఫ్లాట్ అయిపోయానని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు తనకు స్నేహితులుగా మారిపోయారని, ఈ సందర్భంగా తన అనుభూతులను చెప్పుకొచ్చారు.

“మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా వంట చేస్తారు. చిరంజీవి గారు ఒక్క మెగాస్టార్ మాత్రమే కాదని, ఆయన మనసు కూడా మెగాస్టారేనని, తాను హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా ఆయన ఇంటికి ఆహ్వానించి, తన స్వహస్తాలతో వంట చేసి, భోజనం పెట్టారని” వివేక్ ఒబెరాయ్ గుర్తు చేసుకున్నారు.

ADVERTISEMENT

హైదరాబాదు తన పుట్టిల్లని, తన తండ్రికి, తనకు ఇక్కడ చాలా మంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని తెలిపాడు. సినీ పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబం కాకుండా ఉన్న వారిలో మహేశ్ బాబు, రానా తదితరులు తనకు మంచి స్నేహితులని వివేక్ ఒబెరాయ్ వెల్లడించాడు. తెలుగు అభిమానులు చూపించే ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని తన మనోభావాలను బయటపెట్టారు వివేక్.

Share
Published by

Recent Posts

Gopichand Malineni Cracked Sunny Deol. Can He Crack Balayya?

Gopichand Malineni found the right formula for Sunny Deol in Jaat. He understood the veteran…

29 minutes ago

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

58 minutes ago