
అయితే అంతకు ముందు భావించినట్లుగా… కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే పాల్గొనే విధంగా కాకుండా, సినీ, రాజకీయ దిగ్గజాలకు కూడా ఈ శుభలేఖలు చేరుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుందనే సంకేతాలు స్పష్టమయ్యాయి. గతంలో మాదిరి మెగాస్టార్ అభిమానుల కోసం మాత్రం ప్రత్యేక వేడుక అనే ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు.
హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు హాజరవుతారు అని ఆసక్తి నెలకొంది. ఈ నెల 20న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఆవిష్కరణ తర్వాత, మూడు పాటల చిత్రీకరణ కోసం యూరోప్ వెళ్లనుంది చిత్ర యూనిట్. బహుశా మధ్యలో రెండు రోజులు విరామం తీసుకుని, ఈ వేడుకకు హాజరై మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…