
ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుండి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రానాలు హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక సందర్భంగా చిరంజీవి పాటలకు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఆనందంతో చిందులేసినట్లు తెలుస్తోంది. ఇక రిసెప్షన్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మార్చి 31వ తేదీన ఏర్పాటు చేశారు.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…