
ఈ వీడియోలో ప్రముఖ రాజకీయ వేత్త గంటా శ్రీనివాసరావు ప్రత్యక్షమవడం విశేషం. కేవలం బంధుమిత్రుల సమక్షంలో జరిగిన వీడియోలో ఒకే ఒక రాజకీయ నాయకుడు గంటా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ‘బిందె’లో ఉంగరం తీసి పెళ్లికొడుకు పండగ చేసుకున్న వైనం ఈ వీడియో ద్వారా వెలుగు చూసింది. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి…!
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…