
ఈ నెల 20న కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకున్న ఓ ఘటన చిరు – పవన్ అభిమానులను షాక్ కు గురి చేసింది. కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో పవన్ కల్యాణ్ అభిమానిని చిరంజీవి అభిమాని కొట్టి చంపేశాడు. ఈ నెల 20న బళ్లారిలో కౌల్ బజార్ లో కలిసిన చెందిన ఇద్దరు యువకులలో ఒకరు పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకరు చిరంజీవికి వీరాభిమాని. ఈ క్రమంలో ‘మా అన్న మెగాస్టార్ ను మించిన హీరో ఎవరూ లేరు’ అని చిరు అభిమాని అన్న మాట వారిద్దరి మధ్య ఘర్షణకు తెర లేపింది. ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపధ్యంలో ఈ క్రమంలో పట్టరాని కోపంతో చిరు అభిమాని చేతికందిన ఇనుప రాడ్ తీసుకుని పవన్ కల్యాణ్ అభిమానిని కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…
హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…