
దీన్ని చూసి ఆశ్చర్యం చెందిన చెర్రీ, దాని ముందు ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. “ఖైదీ నంబర్ 150” సక్సెస్ సందర్భంగా ఓ ప్రియమైన అభిమాని ఐస్ ను చెక్కి పంపించారని తన అనుభూతులు పంచుకోగా, వీక్షకులను కూడా ఈ ఫోటో విశేషంగా అలరిస్తోంది. ఉత్తేజంలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ హల్చల్ చేస్తున్నారు.
Vishwak Sen’s Cult has opened to a very poor response at the box office. The…
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…