
మెగాస్టార్ చిరంజీవి “మీలో ఎవరు కోటీశ్వరుడు”కు సంబంధించిన ప్రోమోను మా టెలివిజన్ తాజాగా విడుదలైంది. మెగాస్టార్ లుక్ ను విడుదల చేసే విధంగా సాగిన ఈ ప్రోమోకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు. తన మార్క్ మ్యూజిక్ తో సంగీత అభిమానులను సమ్మోహితులను చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించారు మణి. ఇక, మెగాస్టార్ లుక్ గురించి చెప్పడానికేముంది… అభిమానులకు పండగ ఒక్కటే మిగిలింది! వెండితెరపై ఇప్పటివరకు నన్ను గెలిపించారు… ఇక నుండి బుల్లితెరపై నేను మిమ్మల్ని గెలిపిస్తాను… అన్న చిరు ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి..!
NTR is currently focused on his ongoing project Dragon, which marks his collaboration with Prashanth…
Anjana Rangan is giving black-and-gold dressing a confident new attitude. In a sleeveless floral brocade…