కూతుళ్ళు, కోడలుతో మెగాస్టార్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! తాజాగా దానికి ప్రతిరూపంగా ఓ ఫోటో వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. చిరంజీవి ఇద్దరి కూతుళ్ళుకు తోడు కోడలు ఉపాసన కూడా దర్శనమిస్తున్న ఈ ఫోటోలో గాగుల్స్ పెట్టుకుని మెగాస్టార్ మెరిసిపోతున్నారు.

150వ సినిమాకు దగ్గరవుతున్న వేళ మెగాస్టార్ ఈ రేంజ్ లో ఉండడం అభిమానులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుండడంతో ఈ ఫోటోను చూస్తూ మురిసిపోవడం అభిమానుల వంతవుతుండగా… మెగాస్టార్ కు ఇద్దరు కాదు, ముగ్గురు కూతుళ్ళు అనే విధంగా ఈ ఫోటో ఉందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫోటోలో ముగ్గురు మగువలు ఉన్నా, మెగాస్టార్ ప్రతిబింబమే అదిరిపోయే రేంజ్ లో ఉందన్నది వీరాభిమానుల మాట. కాదనలేం మరి!

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

5 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

8 hours ago