
ఇందు నిమిత్తం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ తోనే భారీ పోరాట సన్నివేశాలను ప్లాన్ చేయడం విశేషం. పోరాట సన్నివేశాలను కొత్తగా డిజైన్ చేయించిన దర్శకుడు సురేందర్ రెడ్డి… తనదైన శైలిలో ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…