
“క్రికెట్ ఆడేటప్పుడు వయాగ్రా మాత్రలు వాడే” ఫ్లింటాఫ్ కూడా తనకు నీతులు చెప్పడమేంటని ప్రశ్నించాడు. ఒక యువ క్రికెటర్ తరహాలో ఫీల్ అయ్యే ఫ్లింటాఫ్, తనకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని హెచ్చరించాడు. ఫ్లింటాప్ బౌలింగ్ లో పసలేదని, ఎప్పుడు బంతి వేసినా పాస్ట్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ లైన్ దాటుతుందని వ్యాఖ్యానించాడు. ఫీల్డ్ లో చురుగ్గా ఉండేందుకు వయాగ్రా మాత్రలు తీసుకుంటానని ఫ్లింటాఫ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసాడు.
“మనిద్దరం బార్లలో కలిసి గడిపిన క్షణాలు మర్చిపోయావా?” అంటూ ఆసీస్ క్రికెటర్ క్రిస్ రోజర్స్ ను గేల్ ప్రశ్నించాడు. ‘నువ్వు ఏమి మాట్లాడావో నాకు తెలుసు. ఈ సారి మాట్లాడేటప్పుడు క్యారెట్ నములుతూ మాట్లాడు’ అని చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ దిగ్గజం ఇయాన్ చాపెల్ ను కూడా గేల్ వదిలి పెట్టలేదు. గతంలో వెస్టిండీస్ లో ఒక క్రికెట్ అధికారిని కొట్టి దోషి అయిన ఇయాన్ చాపెల్ తనను నిషేధించాలనడం సిగ్గు చేటని మండిపడ్డాడు. తనపై నిషేధం విధించమని చెప్పడానికి చాపెల్ ఎవరని, ఏం అర్హత ఉందని గేల్ నిలదీశాడు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…