
తన కుమార్తె తన ఆట చూడాలని కోరుకుంటున్నానని గేల్ తెలిపాడు. 2014 సెప్టెంబర్ నుంచి టెస్టు క్రికెట్ కు దూరమైన గేల్ టీ20 ఫార్మాట్ ను కేంద్రంగా చేసుకుని రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో గేల్ ఇప్పటి వరకు 9,777 పరుగులు చేశాడు. ఐపీఎల్, కరీబియన్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ క్రికెట్ లీగ్, కౌంటీ వంటి అన్ని రకాల టీ20 సిరీస్ లలో పాల్గొనే గేల్ 50 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రికెట్ లో కొనసాగితే రికార్డుల మోత మోగాల్సిందేననడంలో ఎలాంటి సందేహం లేదు.
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…