
“జొన్నకూడు, జొన్నంబలి, జొన్నలు తప్ప మరి సన్నన్నము సున్న సుమీ… పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరకున్!… గొడ్డుకారం తిని పెరిగిన శరీరాలివి. దేనినైనా ఎదుర్కోగలం, దేనికైనా సమాధానం చెప్పగలం. ఏ రకమైన ప్రయత్నాన్నైనా విరమించకుండా తుది దాకా తీసుకుపోగల శక్తి మనకే ఉంది. అందులో ఈ పలకలూరు… ఆ రోజు స్కాలర్ షిప్ తో స్టార్ట్ అయిన నా జీవితం, అక్కడి నుంచి డీఎన్ఆర్ కాలేజీ భీమవరంలో చదువుకుంటున్నప్పుడు, మా గురువుగారు సున్నం ఆంజనేయులు గారు…
ఆయన దగ్గరుండి చదివిస్తే, పైకొచ్చి, చదువుకుని, లెక్చరర్ గా చేశా. పరమేశ్వరుడి అనుగ్రహం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది, దేవుడి అనుగ్రహం ఉండాలని ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం… ప్రయత్నం విరమిస్తే అది మరణం” అన్నారు. దేవుడి అనుగ్రహంతోనే తాను సినీ ఫీల్డుకు వచ్చానని, ఆపై తన బతుకంతా మీకు తెలిసిందేనని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 1300 మంది నిరుపేద, ప్రతిభ గల విద్యార్థులకు 38 లక్షల ఉపకార వేతనాలను అందించారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…