
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. సాయి కార్తిక్ సంగీతం అందిస్తుండగా దాము నర్రవుల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. మిగిలిన విషయాలు త్వరలో తెలుస్తాయి. మరోవైపు… వేదంతం రాఘవయ్య అనే సినిమా దేని గురించి అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి.
హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సింది. అయితే ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఏడాది రెండో భాగంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో హరీష్ ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. మరి ఈ సినిమా సునీల్ కు ఈ కొత్త ఇన్నింగ్స్ లో పెద్ద బ్రేక్ అవుతుందేమో చూడాలి.
The State Bank of India (SBI) is investigating a suspected data leak after around 3.75…
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులను నామినేషన్స్ వేయనీయకుండా టీడీపి అడ్డుకుంటూ, ఏకగ్రీవాలు జరిపిస్తోందని కనుక ఈ ప్రక్రియపై స్టే…