
ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నాలుగు అంతస్తుల భవనంలో జనసేన పార్టీ ఆఫీస్ రూపుదిద్దుకుంటున్న బిల్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. గుంటూరులోని కాస్ట్లీ ఏరియాగా భావించే ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ నిర్మాణానికి జనసేన అధినేతకు డబ్బులు ఎలా వచ్చాయి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికే అభిమానులేమో ఇది ఫేక్ పిక్ అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, తెలుగుదేశం అభిమానులేమో ‘పేద పార్టీకి డబ్బులు అలానే వస్తాయి, ఆ ఒక్కటి అడక్కు’ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ఏది ఏమైనా ఈ పిక్ మాత్రం గుంటూరు జిల్లా జనసేన పార్టీ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై జనసేన ఎప్పుడు స్పష్టత ఇస్తుందో?!
Sai Pallavi has been trending ever since she was confirmed to play the role of…
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…