
పోలవరం నిర్మాణాలకు పెంచిన అంచనాలకు అనుగుణంగా శాస్త్రీయ అధారాలను కేంద్రానికి నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు ఆమె. పైగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్లే బృందంలో భాజపా తరఫున తమకూ స్థానం కల్పించాలని సూచించారు.
కేంద్రం రాష్ట్రం మధ్య చర్చలు రాజ్యాంగ పరిధిలో జరుగుతాయి. మరి ఆ చర్చల్లో భాజపా తరపున తమకు స్థానం కలిపించాలని ఆవిడ ఎలా అడగగలరు? పురందేశ్వరి రాజ్యాంగేతర శక్తిగా మారాలనుకుంటున్నారా? ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పని చేసి, అప్పటి ప్రధానితో కీర్తించపడిన పురందేశ్వరికి ఇవన్నీ తెలియవా?
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…