
జనం పార్టీ మీద అభిమానంతోనో, మీ మీద నమ్మకంతోనో ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే పనిచేయాలని… పార్టీ మారిపోతే విలువలను వదులుకోవడమే అవుతుందని అన్నారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాక ముందు నుంచే ఉన్నాయని… సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు.
ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరం అని, రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు. ఎప్పుడూ సినిమాలు తప్ప మరొక విషయం గురించి మాట్లాడని సురేష్ బాబు, రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి మాట్లాడడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…