
ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం “దండుపాల్యం 2” సినిమా త్వరలో విడుదల కానున్న నేపధ్యంలో… ఈ సినిమాలోని హాట్ హాట్ సన్నివేశాలను యూ ట్యూబ్ లో లీక్ చేసారు. కన్నడ మరియు తెలుగు భాషలలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజన ‘న్యూడ్’గా నటించిందన్న విషయం ఈ లీకేజ్ వీడియోలలో స్పష్టమవుతోంది. పూజా గాంధీ నోట్లో బూట్లు పెట్టి హింసిస్తున్న సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో సంజన న్యూడ్ అవతారంలో ఉంది.
ఈ ముద్దుగుమ్మ న్యూడ్ సన్నివేశంతో పాటు పూజా గాంధీని బల్ల మీద పడుకోబెట్టి టాప్ చించివేసే సీన్ కూడా ఈ లీకేజ్ లో ఉంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో క్రేజ్ తెప్పించడం కోసం చిత్ర యూనిట్ ఉద్దేశపూర్వకంగానే ఈ సన్నివేశాలను లీక్ చేసారా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. సన్నివేశాలలో ఉన్న క్వాలిటీ చూస్తుంటే, అఫిషియల్ గానే ఈ లీకేజ్ జరిగినట్లు స్పష్టమవుతోంది.
Ram Charan and Sukumar's RC17 has started attracting attention even before the film gets going.…
BOTTOM LINE A Grounded, Pleasant Joint Family Saga PLATFORM Netflix RUNTIME 2 Hrs. What Is…