
ఆ బొమ్మకీ, తనకీ ఉన్న సారూపత్యత ఏమిటో తనకు అర్థం కావడం లేదని, బురఖా ధరించిన ముస్లిం మహిళలు అందంగానే కాదు, స్వేచ్ఛగా కూడా ఉంటారనే విషయం మంత్రికి తెలియజేయాలనుకుంటున్నానంటూ ఘాటుగా బదులిచ్చింది. జైరా స్పందనకు ఉలిక్కి పడిన మంత్రి మరో ట్వీట్ చేస్తూ… తన ఉద్దేశాన్ని జైరా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. చిన్న వయసులోనే ఎంతో సాధించిన జైరాలాగే బాలికలందరూ కట్టుబాట్లు, నిబంధనలను దాటుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్టు గోయల్ ఆకాంక్షించారు.
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…
Some right-wing voices are unhappy because the film is a Bollywood production that they believe…