
చైతూ గురించి చెప్తూ… ఒకసారి నాగార్జునకు తానూ చెప్పానని, చైతూ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు, అవి వద్దు లవ్ స్టోరీలు చేయమని సలహా ఇచ్చానని, చైతూ ముఖంలో ఆ నవ్వే ఆకర్షణ అని, మొత్తం ఆ నవ్వులోనే ఉంది, చాలా మాయ ఉంది ఆ నవ్వులో, ఆ నవ్వుతోనే పడేసాడు ఓ హీరోయిన్ ను… అలాగే ఏం మాయ చేసావేతో ఏం మాయ చేసిందో ఆ హీరోయిన్… అంటూ చైతూ – సమంతల ప్రేమ విషయమై దాసరి చెప్పడంతో ఆడిటోరియం అంతా అభిమానుల ఈలలు, గోలలతో హోరెత్తింది.
ఇంకా చెప్పాలంటే దాసరి వ్యాఖ్యలకు… నాగచైతన్య కూడా ముసిముసినవ్వులతో మురిసిపోయారు. నిజానికి ఈ విషయం ఎవరు ప్రస్తావిస్తారో అని అక్కినేని అభిమానులంతా ఎదురుచూస్తున్న వేళ… ముఖ్య అతిధిగా విచ్చేసిన దాసరి, అభిమానులకు కావాల్సిన విషయాలను ప్రస్తావించి పండగ చేసుకునేలా చేసారు.
Even with two more months remaining on the calendar, 2026 has already shaped up to…
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…