Telugu

ఏపీలో డేటా లేదు : పార్లమెంట్!

AP Data Missingవిచ్చలవిడిగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరల రీత్యా దేశవ్యాప్తంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఉత్పత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాలలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జరిగిందనే దానిపై జాతీయ మీడియా ఛానల్ ఓ కధనాన్ని ప్రసారం చేసింది. 2021, డిసెంబర్ 8వ తేదీన పార్లమెంట్ నుండి వచ్చిన జాబితాను పరిశీలిస్తే… ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మటుమాయం అయ్యాయి.

ADVERTISEMENT

యూపీలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తుండగా, లడఖ్ లో స్వల్పంగా ఈ వాహనాల వినియోగం ఉంది. అయితే జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ గానీ, కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్ గానీ వీటి యొక్క డేటా తమ వద్ద లేదని వెలిబుచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఉదంతం నిలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bloody Romeo: Sujeeth’s Presentation of Nani Most Crucial

Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…

11 minutes ago

H-1B Uncertainty: Fears Prompt Savings and Exit Plans From US

A H-1B tech worker's post on Reddit, where she plans for the future amidst layoffs…

26 minutes ago