
ఇప్పుడు, ఈ పాట క్రేజ్ వేరే దేశానికి కూడా పాకింది. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతని మరియు అతని భార్య ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్న టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అతని చిన్న కుమార్తె అల్లరి మరింత క్యూట్ గా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనితో మెగా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అల వైకుంఠపురంలో పాటలకు, సినిమాకు వచ్చిన స్పందన ఎంతో అపూర్వమైంది. దీనిని అల్లు అర్జున్, థమన్ చాలా కాలం ఆస్వాదిస్తారు అనడం లో సందేహం లేదు. అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం సందర్భంగా ఒక తెలుగు పాట అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడం మంచి పరిణామం.
ఇది ఇలా ఉండగా… అల వైకుంఠపురములో ఆడియో సక్సెస్ తో థమన్ సంగీతం మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ స్థాయి ఆల్బం థమన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. ఇది ఇలా ఉండగా… అల్లు అర్జున్ తరువాతి సినిమా పుష్పా కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…