
ఒక రిలేషన్ లో ఉన్నపుడు మోసం చేయడం తనకు ఇష్టం ఉండదని, అలా చేస్తే క్షమించనని అభిప్రాయపడింది. దీపికా తర్వాత రణబీర్ మరో బ్యూటీ కత్రీనాతో రిలేషన్ మైంటైన్ చేయగా, ప్రస్తుతం అలియా భట్ తో వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్ళిందనే టాక్ ఉంది. మరో వైపు దీపికా – రణవీర్ సింగ్ ల మధ్య వ్యవహారం కూడా మూడుముళ్ళ వరకు వెళ్తుందనేది బాలీవుడ్ టాక్. క్లైమాక్స్ ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయేమో ఇప్పుడే చెప్పలేం!
[m9adh]
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…