
కేసీఆర్ ఆహ్వానంపై దిల్ రాజు కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు తెలిసింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, 2019 ఎన్నికల్లో దిల్ రాజు టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో దిల్ రాజు స్పందన ఏంటన్నది అధికారికంగా తెలియాల్సి వుంది. అయితే సినీ సెలబ్రిటీలపై ఇటీవల కాలంలో అనేక పుకార్లు హల్చల్ చేస్తున్న నేపధ్యంలో… ఇది మాత్రం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…