
దీంతో “సభకు నమస్కారం” పెట్టే అవకాశం అల్లు అర్జున్ కు దక్కినట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కధ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పాడని, దీంతో త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హీరోల విషయంలో ఈ రెండు పేర్లు హల్చల్ చేస్తుండగా, డైరెక్టర్ ఎవరన్న పేరు మాత్రం బయటకు రాలేదు.
[m9adh]
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…