
దాదాపుగా 3 కోట్ల రూపాయలను సుపారీ రూపంలో హీరో దిలీప్ ఒప్పందం చేసుకున్నట్లుగా కేరళ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ సందర్భంగా కేరళ హైకోర్టుకు పోలీసులు తెలిపారు. భావనను అపహరించేందుకు సుపారీ 1.50 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని, పోలీసులకు పట్టుబడితే 3 కోట్ల రూపాయల సుపారీ ఇస్తానని పల్సర్ సునీతో నటుడు దిలీప్ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్ తో పాటు పల్సర్ సునీ కూడా పోలీసుల అదుపులోనే ఉన్న విషయం తెలిసిందే.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…