
అయితే ఈ క్రమంలో క్రిష్ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి అని, ఒక్క ఎన్టీఆర్ సినిమా మాత్రమే అలాంటి ఫలితాన్ని అందుకుంది అని పాపం క్రిష్ పై అభిమానమో, లేక బాలయ్యపై ద్వేషమో తెలీదు కానీ వారికి నచ్చిన విధంగా కొందరిపై అభిమానంతో అలాంటి రాతలు ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో. అసలు ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి సినిమాలో ఒక చిన్న పాత్ర వచ్చినా చాలు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అదీ కాకుండా కమర్షియల్ గా ఆ సినిమా విజయం సాధించకపోయినా సినిమా పరంగా తెలుగువారి గుండెల్లో పదిలం అయ్యి ఉంటుంది ఈ సినిమా.
అయితే ఈ ఒక్క సినిమా ఫ్లాప్ కావడం వాళ్ళ క్రిష్ కెరీర్ కి వచ్చిన నష్టం ఏమి లేదు. ఇప్పటివరకూ క్రిష్ తీసిన సినిమాల్లో కమర్షియల్ గా ఫ్లాప్ అయినవి చాలానే ఉన్నాయి. వాటిల్లోకే ఈ సినిమా కూడా చేరుతుంది. ఇక ప్రేక్షకుల మెప్పును పొందే సినిమాగా అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా మంచి స్టాన్డ్ తీసుకుంటుంది అని చెప్పవచ్చు.
ఇవన్నీ వదిలేసి పాపం క్రిష్ పై ఎనలేని ప్రేమ కురిపిస్తున్న వాళ్ళు వీటిని కాస్త తెలుసుకుంటే మంచింది అని అంటున్నాయి నందమూరి అభిమాన వర్గాలు. ఏది ఏమైనా..ఎన్టీఆర్ సినిమా డిజాస్టర్ పై ఎవరి వాదన వారిది.
Hyderabad police have busted an alleged prostitution racket operating from a service apartment in Madhapur…
స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ…