
ప్రస్తుతం వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు సినిమా చేస్తున్నాడు. డెహ్రాడూన్ లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మహేశ్ బాబును కలిసి కథను వినిపించే పనిలో సురేందర్ రెడ్డి వున్నాడని టాక్. గతంలో సురేందర్ రెడ్డి .. మహేశ్ బాబు కాంబినేషన్లో ‘అతిథి’ సినిమా అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అందువలన ఈ సారి మహేశ్ ఫ్యాన్స్ మెచ్చేలా కథను రెడీ చేసుకున్నాడట.
Vishwak Sen has asked children and people with weak hearts to stay away from his…
అధికార పార్టీ ఎమ్మెల్యే గా రేవంత్ సర్కార్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, రాజకీయ ప్రకటనలతో…