
ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆయన్ని తప్పించారా? లేక తప్పుకున్నాడా అన్న విషయం పక్కాగా తెలియదు కానీ మొత్తంగా అయితే ఆ సినిమా ఆయన చేతుల్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘సీత’ అంటూ హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో సినిమా తీస్తున్నాడు తేజా. అయితే ఈ సినిమా టైటిల్ ను నిన్న రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న కాజల్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది అని, హీరోయిన్ కి రక్షకుడుగా ఉండే పాత్రలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వార్త. ఏది ఏమైనా, ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇబ్బంది పడ్డ తేజా, ఇక్కడ తన మార్క్ ను చూపిస్తాడు అని ఆశిద్దాం.
Hyderabad police have busted an alleged prostitution racket operating from a service apartment in Madhapur…
స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ…