
ఈ కథ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ముందుగా తననీ, కె. విశ్వనాథ్ ను, వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని, అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలాకాలం తరువాత సిద్ధార్థ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…