
మీకు గుర్తు ఉందో లేదో ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా సినిమాని ప్రేక్షకులు థియేటర్స్ లో తిరస్కరించారు. అయితే యూట్యూబ్ లో మాత్రం ఆ సినిమాని తెగ చూసేశారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు బన్నీ డీజే సినిమాదే అదే పరిస్థితి…ఈ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు.
అయితే సినిమాని తీసిపారెయ్యలేం కానీ, మంచి కలెక్షన్స్ సాధించి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకూ యూ ట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ దాటిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటి అంటే, ఈ రికార్డు వచ్చింది ఒక్క తెలుగు వెర్షన్ కి మాత్రమే కాదు హిందీ వెర్షన్ కి కూడా.
లెక్కలు మాట్లాడుకుంటే మన తెలుగు వెర్షన్ కి యాభై మిలియన్ వ్యూస్ రాగా, 129k లైక్స్ వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ కి 72 మిలియన్ వ్యూస్ రాగా 229k లైక్స్ వచ్చాయి.
Hyderabad police have busted an alleged prostitution racket operating from a service apartment in Madhapur…
స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ…