
ఈ కార్యక్రమానికి విజయకాంత్ సహా పార్టీ స్థానిక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను విజయకాంత్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక దిగి బయటకు వస్తుండగా… ఓ కార్యకర్త ‘విజయకాంత్ వర్దిల్లాలి’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఆ కార్యకర్త చెంపను ఛెళ్లుమనిపించారు విజయకాంత్.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…