
బ్రెట్లింగ్ బర్నాటో కంపెనీకి చెందిన ఈ వాచ్ గా విలువ దాదాపు 5000 డాలర్ల అని తెలుస్తోంది. దీంతో పవన్ వాచ్ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ‘ఆగడు’ సినిమా సందర్భంలో ప్రిన్స్ మహేష్ బాబు ధరించిన వాచ్ పై కూడా ఇలాంటి ఫోకస్ పెట్టిన తర్వాత అది లక్షల ఖరీదు గలిగిన వాచ్ గా గుర్తించారు. తాజాగా పవన్ వంతు వచ్చింది. సహజంగానే పవన్ వినియోగించే వస్తువులపై యూత్ లో ఒక క్రేజ్ ఉంటుంది. దీంతో ప్రస్తుతం యువత ఫోకస్ పవన్ వాచ్ పై పడింది.
త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. నాని ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’…
కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్‌హౌసులో పడుకుంటే ‘అది గోడకున్న తుపాకీ.. ఎప్పుడో అప్పుడు పేలుతుంది,’ అని సమర్ధించుకుంటారు. ప్రధాన ప్రతిపక్షనేత…