
ఓ కారులో బియర్డ్ అనే గర్భవతి, మరో వ్యక్తితో కలసి వెళుతున్న సమయంలో, దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బియర్డ్ మెడలోకి బులెట్లు దూసుకుపోవడంతో, మరో వ్యక్తితో ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన తరువాత వైద్యులు పరిశీలించగా, ఆమె ఆరో నెల గర్భవతని, కడుపులో బిడ్డ ప్రాణాలతోనే ఉందని గమనించారు.
వెంటనే ఆపరేషన్ తీసి కడుపులో ఉన్న పాపాయిని బయటకు తీశారు. తల్లి బతికుంటే డిసెంబర్ లో పుట్టాల్సిన బిడ్డ, ఆమె మరణించినా, ప్రాణాలతో ఉండి అద్భుతాన్ని చూపిందంటూ ఆ చిన్నారికి ‘మిరాకిల్’ అని పేరు పెట్టారు వైద్య నిపుణులు. అయితే ముందస్తు జననం కావడంతో, వైద్యం నిమిత్తం హాస్పిటల్ లో ఉంచే కావాల్సిన వైద్యం చేస్తున్నారు.
Even with two more months remaining on the calendar, 2026 has already shaped up to…
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…